SPECIAL MATHS (ARITHMETIC + REASONING + PURE MATHS)

Description

SPECIAL MATHS కోర్స్ గురించి పూర్తి వివరాలు. పోటీ పరీక్షల్లో అర్థమెటిక్, రీజనింగ్, ఫ్యూర్ మ్యాథ్స్ విభాగానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా.. రాష్ట్రంలోని లెజండరీ ఫ్యాకల్టీలందరి క్లాసులు ఒకే కోర్స్ లో పొందుపరడచం జరిగింది. అంటే మీరు.. ఒక్క ఫీజుతోనే.. ఐదుగురు రాష్ట్రస్థాయి ఫ్యాకల్టీల వీడియో క్లాసులు ఎన్నిసార్లైనా వినవచ్చు.బేసిక్ మోడల్స్ నుంచి.. అడ్వాన్స్డ్ లెవల్స్ వరకు కవర్ అయ్యేలా కోర్స్ రూపొందించాము. చాలా మంది విద్యార్థులు.. మ్యాథ్స్ విభాగంలో కొంచెం వీక్ గా ఉంటారు కాబట్టి.. అన్ని మోడల్స్ కవర్ అయ్యేలా, అన్ని షార్ట్ కట్స్, కాన్సెప్ట్స్ ఉండేలా.. మన ఫ్యాకల్టీలతో క్లాసులు చెప్పించడం జరిగింది. ఫ్యాకల్టీల వివరాలు:1. శంకర్ రెడ్డి సార్ ( 20సం.ల అనుభవం. రాజధాని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోలీస్ డైరెక్టర్ , అర్థమెటిక్, రీజనింగ్ ప్రామాణిక పుస్తకాలను రచించారు.). ఈ కోర్స్ లో శంకర్ రెడ్డి సార్ వి అర్థమెటిక్, రీజనింగ్, ఫ్యూర్ మ్యాథ్స్ ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంటుంది.2. కీ.శే చిట్టినాయుడు సార్ ( 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఏకైక వ్యక్తి. అర్థమెటిక్, ఫ్యూర్ మ్యాథ్స్ బేసిక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి)3. ప్రశాంత్ రెడ్డి సార్ ( వెలుగు పత్రిక కాలమిస్ట్, రామానుజం అకాడమీ డైరెక్టర్, టి-శాట్ ఫ్యాకల్టీ). అర్థమెటిక్ విభాగానికి సంబంధించి పూర్తి కోర్స్ వీడియోలు అందుబాటులో ఉంటాయి. 4. రవిపాల్ రెడ్డి సార్ ( సాక్షి దినపత్రిక కాలమిస్ట్, షార్ట్ కట్స్ స్పెషలిస్ట్). రీజనింగ్ విభాగానికి సంబంధించి పూర్తి కోర్స్ అందుబాటులో ఉంటుంది. 5. బి.వి రమణ సార్ ( నమస్తే తెలంగాణా కాలమిస్ట్, AKR స్టడీ సర్కిల్ డైరెక్టర్). అర్థమెటిక్,ఫ్యూర్ మ్యాథ్స్ విభాగానికి సంబంధించి ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంటుంది. క్లాసులు రికార్డింగ్ అవుతున్నాయి కావున..వీడియోలు ఒకదాని తర్వాత మరొకరివి అప్ లోడ్ చేసుకుంటూ వెళ్లడం జరుగుతుంది. మే చివరికల్లా.. అన్ని వీడియోలు పూర్తిగా మీకు అందుబాటులో ఉంటాయి.

Content

ARITHMETIC

Folder

REASONING

Folder

PURE MATHS

Folder

RC EXAMS - BEST ONLINE APP

Published: 07-03-2026 at 12:00 pm

SPECIAL MATHS (ARITHMETIC + REASONING + PURE MATHS)

₹2,500₹5,00050% off
Have a coupon?

₹2,500