1. PAPER (GENERAL STUDIES)
1175 videos2 files

TELANGANA గ్రూప్ 2 + గ్రూప్ 3 + గ్రూప్ 4 + గ్రూప్ 1 ప్రిలిమ్స్ కాంబో ప్యాక్(T.M) కు సంబంధించి.. ✅హిస్టరీ అన్ని విభాగాలకు సంబంధించి నెంబర్ వన్ లెజెండరీ ఫ్యాకల్టీ కరీం సార్ క్లాసులు ఉంటాయి.✅పాలిటీకి రాష్ట్రంలోనే విశేష అనుభవం ఉన్న లెజెండరీ ఫ్యాకల్టీ కృష్ణరెడ్డి సార్ క్లాసులు ఉంటాయి.✅ఎకానమీకి.. ప్రతి అంశాన్ని విశ్లేషనాత్మకంగా బోధించే లెజెండరీ ఫ్యాకల్టీ పాషా సార్ క్లాసులు ఉంటాయి. వీరి ముగ్గురి ఆధ్వర్యంలో.. రాష్ట్రంలోనే నెంబర్ వన్ జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీలతో.. తెలంగాణాలో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా పూర్తి వీడియో క్లాసులను అందించడం జరిగింది. ✅ ఫీజు 9920రూపాయలు మాత్రమే. ( సంవత్సరం కాల వ్యవధి)
₹9,920