ఎస్.ఐ & కానిస్టేబుల్స్ (తెలుగు మీడియం)
1884 videos5 files

Dear Students..
కోర్సు వ్యాల్యూ ఫీజు 40వేలు చూపిస్తున్నా.. తెలంగాణా విద్యార్థులు ఎవరూ కొనాల్సిన అవసరం లేదు. పేరు నమోదు చేసుకున్న అందరికీ ఉచితంగా అందించబడుతుంది. psryuvanestham.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకున్న వారికి.. వారి సీరియల్ నెంబర్ ఆధారంగా యాక్సెస్ ఇవ్వడం ప్రారంభం అయినది.. లక్షలాది మంది విద్యార్థులు నమోదు చేసుకోవడం వల్ల.. వరుసగా ఇస్తున్నాము. ఒక వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా.. అందరికీ యాక్సెస్ వస్తుంది. గమనించగలరు
₹40,000